శనివారం 24 అక్టోబర్ 2020
International - Oct 05, 2020 , 02:23:09

చైనాలో రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

చైనాలో రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

బీజింగ్‌: చైనాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి గాయాలయ్యాయి. ఈశాన్య రాష్ట్రమైన జిలిన్‌లో ఫుయు నగరంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక లారీ, ట్రాక్టర్‌, తర్వాత ఓ వ్యాన్‌ ఒకదానిని మరొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.


logo