శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 19, 2020 , 01:31:17

1,20,000 ఏండ్లనాటి పాదముద్రలు

1,20,000 ఏండ్లనాటి పాదముద్రలు

వాషింగ్టన్‌: సుమారు 1,20,000 ఏండ్ల నాటి మానవ పాదముద్రలను పరిశోధకులు గుర్తించారు. ఉత్తర సౌదీ అరేబియాలోని ఒక సరస్సు వద్ద వీటిని కనుగొన్నారు. అలాగే ఒంటెలు, ఏనుగులు, ఇతర జంతువులకు సంబంధించిన పాదముద్రలను కూడా గుర్తించినట్టు వివరించారు. 


logo