శిథిలమైన యుద్ధనౌక .. 5500 బాక్సుల్లో బంగారు కడ్డీలు

Sat,July 21, 2018 09:20 AM

Wreck of Russian warship may contain 5500 boxes of gold bars

సియోల్: రష్యాకు చెందిన యుద్ధ నౌక శిథిలాలను కనుగొన్నారు. సముద్ర గర్భంలో కూరుకుపోయిన ఆ నౌకలో బంగారు కడ్డీలతో నిండి ఉన్న 5500 బాక్సులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ బంగారం విలువ మార్కెట్లో దాదాపు 133 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రష్యాకు చెందిన దిమిత్రి డాన్స్‌కోయ్ నౌక 1905లో మునిగిపోయింది. సౌత్ కొరియాకు సమీపంలో ఉన్న ఉలెంగ్డో దీవిలో నౌక శిథిలాలను గుర్తించారు. సముద్ర గర్భంలో 430 మీటర్ల లోతులో శిథిలాలు ఉన్నట్లు తెలుస్తోంది. జపాన్ యుద్ధనౌకతో జరిగిన పోరులో రష్యా నౌక సముద్రం పాలైంది. రష్యా యుద్ధనౌక కోసం జరిగిన గాలింపు వీడియోను తాజాగా రిలీజ్ చేశారు.

5573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles