సరస్సులో షికారుకెళ్లి చిక్కుకున్నారు..వీడియో

Tue,August 14, 2018 04:56 PM

women team strandedin US lake later rescued

అమెరికాలోని మిన్నెసొటాలో కొంతమంది మహిళలు సరస్సులో సరదాగా షికారుకు వెళ్లారు. బాతు ఆకారంలో డిజైన్ చేయబడిన తెప్పలో కూర్చొని సరస్సులో విహరించేందుకు బయలుదేరారు. అయితే సరస్సులోపల నీటిపై తేలియాడే మొక్కలు ఉండటంతో వారు వెళ్తున్న తెప్ప వాటిలో చిక్కుకుని పోయింది. బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్న మహిళల టీంను అటుగా వెళ్తున్న పోలీస్ అధికారులు గమనించారు.

పోలీసులు మహిళల వైపు తాడును విసరగా..దాని సాయంతో వాళ్లంతా మెళ్లగా ఒడ్డుకు వచ్చారు. మొత్తానికి ప్రాణాలు కాపాడుకోగలిగామని ఆనందంలో మునిగితేలారు మహిళలు. మహిళలను కాపాడిన వీడియోను పోలీసులు సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.


3299
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles