వైరల్ వీడియో: టర్కీ చికెన్‌ను నోటితో వండింది!

Fri,January 5, 2018 04:10 PM

Woman Cooks turkey chicken Using Her Mouth video goes viral

గమనిక.. ఈ స్టోరీ చదివే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన నియమాలు. ఏదైనా తిన్న వెంటనే ఈ స్టోరీ చదవకండి.. ఈ వీడియో చూడకండి... మా మాట వినకుండా.. మీరు ఈ వీడియో చూసి.. తర్వాత మీరు వాంతి లాంటిది ఏమైనా చేసుకుంటే... మేము బాధ్యులం కాదు.

ఇక‌.. స్టోరీలోకి వెళ్తే...

ఓ మహిళ.. లండన్‌కు చెందిన ఆర్టిస్ట్. పేరు నాథన్ సెడ్డియా. క్రిస్మస్ సందర్భంగా టర్కీ చికెన్‌ను వండాలనుకున్నది. సాధారణంగా వండితే ఏం కిక్కు అనుకున్నదో ఏమో.. ఏకంగా నోటితోనే ఏక్‌దమ్ స్పెషల్ టర్కీ చికెన్‌ను వండేసింది. ఎలా అంటారా? అయితే.. ఈ వీడియోను మీరు చూడాల్సిందే.

ఇక... ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడమే కాదు.. నెటిజన్లు ఆ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఆ వీడియో చూసి తరించండి.. కాని... కండీషన్స్ అప్ల‌యి....
ఇవి నెటిజ‌న్ల స‌ర‌దా కామెంట్లు....

4710
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles