బోయ్ ఫ్రెండ్ చనిపోయినా.. అతడితో రోజు శృంగారంలో పాల్గొంటున్న యువతి!

Sun,August 12, 2018 08:10 PM

Woman claims to get intimated with boyfriend's ghost

కొంతమంది తమను ప్రేమించే వారు సడెన్‌గా చనిపోతే ఒక్కసారిగా డీలా పడిపోతారు. కొన్ని రోజుల వరకు వాళ్ల జ్ఞాపకాల్లోనే బతుకుతారు. వాళ్లను అంత ఈజీగా మరిచిపోరు. ఇంకొంతమంది చావు కూడా వాళ్ల బంధాన్ని విడదీయకూడదనుకుంటారు. అటువంటి కోవాకు చెందిన అమ్మాయే సిమోన్. ఊరు న్యూజిలాండ్. ఇప్పుడు ఆమె ఏమంటున్నదంటే.. తన బోయ్ ఫ్రెండ్ ఆత్మతో రోజూ శృంగారంలో పాల్గొంటున్నదట. అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడే తన బోయ్ ఫ్రెండ్ చనిపోయాడట. ఇక.. అప్పటి నుంచి అత‌డు ఆత్మ రూపంలో సిమెన్ దగ్గరకు వెళ్లి శృంగారంలో పాల్గొంటున్నాడట.

ఎహ్.. ఊరుకోండి.. మీరూ మీ చాదస్తం అంటారా? ఒకవేళ తను కలలు కంటూ నిజంగా శృంగారంలో పాల్గొంటున్నట్లు ఊహించుకుంటున్నదేమో అంటారా? అలా ఏం కాదట. శృంగారంలో పాల్గొనేదాన్ని నాకు తెలియదా? అది నిజమో? అబద్ధమో? అంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నది సిమోన్. తను పడుకున్నప్పుడు తన బోయ్ ఫ్రెండ్ ఆత్మ వచ్చి తన మీద పడుకున్నట్లు బరువుగా అనిపిస్తుందట. తర్వాత శృంగారంలో పాల్గొంటారట. శృంగారం అనంతరం భావప్రాప్తికి కూడా లోనవుతానంటూ చెబుతున్నది సిమోన్. షాకయ్యారా? అవాక్కయ్యారా? ఇలా ఆత్మతో శృంగారంలో పాల్గొనడం ఇదే ఫస్ట్ అనుకునేరు. గతంలో ఓ మహిళ తాను వందల ఆత్మలతో శృంగారంలో పాల్గొన్నా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. రీసెంట్‌గా ఆస్ట్రేలియాలో ఓ మహిళ ఆత్మతో బంధం ఏర్పరుచుకున్నట్లు తెలిపింది. అంతే కాదు.. ఆ మహిళ ఆత్మ ద్వారా పిల్లలను కూడా కనాలనుకుంటున్నదట.

31660
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS