మహిళపై అడవి పంది దాడి.. వీడియో

Sat,January 6, 2018 11:30 AM

Wild Boar Attacks on Woman in China

చైనా : నిత్యం రద్దీతో ఉండే చోంగింగ్ రహదారిలో అడవి పంది ప్రత్యక్షమైంది. రహదారిపై పరుగులు పెట్టిన పంది.. హంగామా చేసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై పంది దాడి చేయడంతో ఆవిడ కింద పడిపోయింది. అక్కడే ఉన్న సూపర్ మార్కెట్‌లోకి పంది దూసుకెళ్లింది. సూపర్ మార్కెట్‌లో ఉన్న పదార్థాలను తినేందుకు పంది యత్నించింది. ఈ ఘటన జనవరి 2న చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.6802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles