జర్నలిస్టుపై ట్రంప్ ప్రతాపం

Thu,November 8, 2018 10:42 AM

White House is suspending the hard pass of the reporter Jim Acosta

అమెరికా: మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించాడు. సీఎన్‌ఎన్ జర్నలిస్టు జిమ్ అకోస్టాపై ట్రంప్ ప్రతాపం చూపించాడు. సీఎన్‌ఎన్ జర్నలిస్టు రష్యాకు సంబంధించిన ప్రశ్నలు అడిగాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ట్రంప్ జిమ్ అకోస్టా ప్రెస్ పాస్‌ను రద్దు చేశాడు. వైట్‌హౌస్‌కు జిమ్ అకొస్టా అనుమతిని వైట్‌హౌస్ సిబ్బంది నిరాకరించారు.


2824
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles