డోర్ తీయగానే..ముఖంపై కాటేసిన పాము..వీడియో

Wed,May 8, 2019 08:11 PM

WHEN He rang the doorbell then a snake bit his face VEDIO


ఒక్లాహామా: స్నేహితుడి ఇంటికొచ్చిన ఓ వ్యక్తిని పాము కరిచిన ఘటన అమెరికాలోని ఓక్లాహామాలో జరిగింది. ఓ వ్యక్తి తన స్నేహితుడి ఇంటికొచ్చి తలుపు తీశాడు. ఇంతలోనే హఠాత్తుగా పాము అతనిముఖంపై కాటేసింది. పాము కోరలు గుచ్చుకోవడంతో ఆ వ్యక్తి ముఖంపై తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో ఆ వ్యక్తిని ఒక్కసారిగా అరిచాడు. స్థానికుడొకరు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వెంటనే మరో వ్యక్తి అక్కడికి వచ్చి సుత్తితో పామును చంపేశాడు. ఈ ఘటనంతా డోర్ బెల్ కెమెరాలో రికార్డయింది.

4078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles