వీడియో: వాటర్ ఫాల్ రివర్స్..!Mon,October 16, 2017 04:46 PM

వీడియో: వాటర్ ఫాల్ రివర్స్..!

రీసెంట్‌గా చైనాలోని గాంగ్జ్‌డాంగ్‌ ప్రాంతంలో ఖనున్ తపాన్ అల్లకల్లోలం సృష్టించింది. దీంతో భారీగా వర్షాలు పడ్డాయి. బలమైన గాలులు వీచాయి. తీర ప్రాంతాల్లో ఉన్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే.. తైవాన్ ఐలాండ్‌లో ఓ అరుదైన ఘటన జరిగింది. బలమైన గాలులు వీయడం వల్ల పై నుంచి కిందికి పడాల్సిన వాటర్ ఫాల్స్ నీళ్లు.. కింది నుంచి మీదికి వెళ్లాయి. కింది నుంచి బలమైన గాలులు వాటర్ ఫాల్‌ను బలంగా తాకడంతో ఆ ఫోర్స్‌కు నీళ్లు కూడా పైకి ఎగసి పడ్డాయి. ఈ అరుదైన ఘటనను ఫోన్లలో బంధించారు అక్కడి స్థానికులు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇప్పుడది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

3931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS