లిబియాలో వైమానిక దాడులు..38మంది మృతి

Fri,February 19, 2016 10:29 PM

US Airstrike in Libya


ట్రిపోలీ: లిబియా రాజధాని సమీపంలో అమెరికా సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఐఎస్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో 38మంది మృతి చెందారు. ఓ నివాసంలో ఉగ్రవాదులు సమావేశమయ్యారన్న సమాచారంతో అమెరికా సైన్యం ఆ ఇంటిపై దాడులు జరిపింది.

1796
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles