ఇండోనేషియాలో వరుస భూకంపాలు

Tue,January 22, 2019 11:13 AM

Two strong quakes ROCK Sumbawa

జకార్తా: ఇండోనేషియాలో ఈ తెల్లవారుజామున రెండు వరుస భూకంపాలు సంభవించాయి. ఇండోనేషియాలోని సుంబా ద్వీపంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదు. ఇదే ప్రాంతంలో భూమి ఈ ఉదయం మరోసారి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.6 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

1132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles