వీడియో: రన్‌వేపై హల్‌చల్ చేసిన ధ్రువ ఎలుగుబంట్లుSun,December 17, 2017 04:35 PM
వీడియో: రన్‌వేపై హల్‌చల్ చేసిన ధ్రువ ఎలుగుబంట్లు

రెండు ధ్రువ ఎలుగుబంట్లు ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై హల్ చల్ సృష్టించాయి. ఈ ఘటన యూఎస్‌లోని అలస్కా ఎయిర్‌పోర్టులో జరిగింది. గత గురువారం తెల్లవారుజామున రన్‌వేపై సంచరిస్తున్న ఆ రెండు ఎలుగులను గమనించిన ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి వాటిపైకి లైట్ వేసి వాటిని రన్‌వే నుంచి వెళ్లగొట్టాడు. వాటిని రన్‌వేపై తన వాహనంతో వెంబడించిన ఘటనను తన కెమెరాలో బంధించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతున్నది.

1669
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS