ట్రిపోలీలో ఇద్దరు భారతీయుల అపహరణ

Wed,September 16, 2015 06:22 PM

Two Indians kidnap in Tripoli

లిబియా : ట్రిపోలీలో ఇద్దరు భారతీయులు అపహరణకు గురయ్యారు. అపహరణకు గురైన భారతీయులను విడిపించేందుకు విదేశాంగ శాఖ యత్నిస్తోంది. అపహరణకు గురైన వారిలో ఒడిశాకు చెందిన పర్సువ రంజన్ సమాల్, ఏపీకి చెందిన కొసనం రామమూర్తి ఉన్నారు. ఈ ఇద్దరిని ట్రిపోలీలో అపహరించినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.

967
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles