విమానంలో కుదుపు.. 37 మందికి గాయాలు

Fri,July 12, 2019 01:03 PM

Turbulence injures 37 on Air Canada flight to Sydney

హైద‌రాబాద్‌: ఎయిర్ కెన‌డా విమానం కుదుపుకు గురైంది. దీంతో ఆ విమానంలో ప్ర‌యాణిస్తున్న 37 మంది తీవ్ర గాయ‌ప‌డ్డారు. గాలిలో ఎగురుతున్న స‌మ‌యంలోనే.. విమానం భారీగా ఊగిపోయింది. దీంతో దాన్ని ఎమ‌ర్జెన్సీగా ల్యాండ్ చేశారు. ఆ విమానంలో మొత్తం 284 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. వాంకోవ‌ర్ నుంచి సిడ్నీ వెళ్తున్న విమానాన్ని అత్య‌వ‌స‌రంగా హ‌వాయిలో దించేశారు. గాలిలోనే కుదుపుకు గురికావ‌డంతో.. విమాన రూఫ్‌కు ఢీకొన్న‌ట్లు ప్ర‌యాణికులు చెప్పారు. కొంద‌రు గాలిలో తేలిపోయారు.

1127
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles