ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ శుభాకాంక్షలు

Thu,January 17, 2019 04:27 PM

TRS NRI South Africa wing says Wishes to Telangana MLAs

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభకు నూతనంగా ఎన్నికై ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులందరికీ టీఆర్‌ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యేలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. రాష్ర్టాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టెలిఫోన్ క్యాంపైన్, మన ఎమ్మెల్యే క్యాంపైన్, సోషల్ మీడియా క్యాంపైన్, ఇంటింటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ విజయానికి టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ కృషి చేసిన సంగతి తెలిసిందే.

1341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles