వీడియో: పిల్లాడిని ఢీకొన్న ట్రైసైకిల్!

Mon,December 11, 2017 03:33 PM

Tricycle hits child in south china

ఓ పిల్లాడిని ట్రైసైకిల్ ఢీకొట్టింది. రోడ్డు మీద పరిగెడుతున్న బాలుడిని సడెన్‌గా వచ్చిన ట్రైసైకిల్ ఢీకొన్నది. దీంతో బాలుడు రోడ్డు పక్కన పడిపోయాడు. వెంటనే అక్కడి నుంచి ఆ బండి వెళ్లిపోయినా... ఆ పిల్లాడిని ఎవరూ పట్టించుకోలేదు. గాయాలతో ఆ బాలుడు రోడ్డు మీదే పడి ఉండటంతో ఏడేండ్ల బాలుడు వచ్చి ఆ పిల్లాడిని రోడ్డు పక్కకు తీసుకెళ్లాడు. ఈ ఘటన సౌత్ చైనాలోని యులిన్ సిటీలో చోటు చేసుకున్నది. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డవడం.. ఆ వీడియో వైరలవడంతో చేసేదేమి లేక.. ఆ ట్రైసైకిల్ డ్రైవర్ పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయ్యాడు.

2627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles