చంద్రునిపై షికార్లకు కారు రెడీ

Mon,March 18, 2019 06:17 PM

toyota plans to launch moon rover

చందమామ మీద షికారు చెయ్యాలని ఉందా? రాకెట్ మీదనుంచి దిగిన తర్వాత ఇసుక తిన్నెలపై విహారం ఎలా అని ఆలోచిస్తున్నారా? మీకా బెంగ అక్కర్లేదు. అందుకు ఓ సరికొత్త కారు సిద్ధమవుతున్నది. హాయిగా ఆ కారులో కూర్చుని మీరు జామ్ జామ్మంటూ విహారాలు చేయొచ్చు.

భూమ్మీద కార్లు తయారుచేసే దిగ్గజ కంపెనీ అయిన టొయోటా చంద్రవిహారానికీ ఓ చక్కటి ఎస్యూవీ తరహా వాహనాన్ని సిద్ధం చేసే పనిలో ఉంది. సామాన్యుల మాటేమోగానీ వ్యోమగాములకైతే ఎంతో ఉపయోగపడే వాహనం ఇది.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది వీడియోలో చూడండి...

1828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles