ఆటో ట్రాలీని నడిపి కొంపముంచిన కుక్క.. వీడియో

Thu,April 26, 2018 05:14 PM

Three wheeler crashes into mobile store in china

జంతువులు వాహనాలను నడిపితే ఇలాగే ఉంటది మరి. మనుషులు నడిపితేనే రోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి.. కుక్క నడిపితే కావా చెప్పండి. ఓ కుక్క ఇలాగే జాలీ రైడ్ చేద్దామనుకొని తన ఓనర్‌కు చెందిన ఆటో ట్రాలీతో ఓ ఆట ఆడుకుంది. ట్రాలీని స్టార్ట్ చేసి ఉంచి పక్కకు వెళ్లిన ఓనర్.. మళ్లీ వచ్చి చూసేసరికి తన పెంపుడు కుక్క బీభత్సం సృష్టించింది. వెళ్లి ట్రాలీ డ్రైవర్ సీట్‌లో కూర్చొని ఎక్సలేటర్‌ను ఓ నొక్కు నొక్కింది. అంతే.. ఆ ట్రాలీ నేరుగా మొబైల్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన చైనాలోని టాయిక్సింగ్ సిటీలో చోటు చేసుకున్నది. ఇక.. ఈ ఘటన మొబైల్ షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది.

3926
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles