కుప్పకూలిన విమానం..ముగ్గురు మృతి

Mon,December 18, 2017 12:02 PM

Three died in plane crash at indiana state


వాసింగ్టన్ : విమానం కుప్పకూలిపోయిన ఘటన యూఎస్‌లోని ఇండియానాలో చోటుచేసుకుంది. సింగిల్ ఇంజిన్ విమానం ఇండియానాలోని అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఓ శునకానికి గాయాలయ్యాయి. చికిత్స కోసం శునకాన్ని వెటర్నరీ ఆస్పత్రికి తరలించామని ఇండియానా పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. విమానం కెన్సాస్ సిటీ, మిస్సోరీ, ఫ్రెడెరిక్, మేరీల్యాండ్ ప్రాంతాల నుంచి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

1172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles