ఇది ఇంద్రజాల విద్యా లేక భ్రమా?.. వీడియో

Sat,April 21, 2018 05:21 PM

This Ambiguous Cylinder Illusion is mind blowing and how it works?

కొన్ని కొన్ని విషయాలు కళ్లారా చూసినా నమ్మలేకుండా ఉంటాయి. ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో కూడా అర్థం కాదు. ఏదైనా మాయలు, మంత్రాలు, ఇంద్రజాల విద్యలతో ఇలాంటివి చేస్తారా అనేవి కూడా అర్థం కావు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా సేమ్ అటువంటిదే. ఆ వీడియోలో జరుగుతున్న దాన్ని చూసి మీరు కూడా నమ్మలేరు. దాన్నే ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. ఇటువంటి భ్రమలను సృష్టించడానికి ఓ త్రీడీ వస్తువు, అద్దం ఉంటే చాలు. ఇలాగే ఓ వ్యక్తి వీటితో ఓ ఆట ఆడుకున్నాడు. మీ కళ్లను కూడా మీరే నమ్మలేనంతగా అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం. మీరే ఆ వీడియో చూసి దాని వెనక ఏదైనా కుతంత్రం దాగి ఉందో చెప్పండి.


సరే.. చూశారుగా వీడియో.. ఏమైనా అర్థమయిందా.. మైండ్ బ్లాక్ అయిపోయిందా? అసలు ఇది ఎలా సాధ్యం అని నెత్తి పీక్కోకండి. అది ఎలా సాధ్యమో వాళ్లే మరో వీడియోలో చూపించారు. చూసి ఎంజాయ్ చేయండి.

4564
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles