డాగ్ డోర్ నుంచి ప్రవేశించిన దొంగలు..వీడియో

Tue,February 20, 2018 07:37 PM

Thieves Enter Home By Squeezing Through Dog Door

ఇద్దరు దొంగలు చోరీ కోసం ఓ భవనంలోకి ప్రవేశించారు. ఇద్దరు దొంగలు సిటీ ఆఫ్ ప్రాస్పెక్ట్స్‌లోని బిల్డింగ్‌లోకి ఎలా ప్రవేశించారో తెలుసా..? దొంగలు కుక్కల కోసం ఏర్పాటు చేసిన చిన్న గేటు నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత యజమానికి చెందిన పర్సుతోపాటు ఇంట్లోని విద్యుత్ పరికరాలను ఎత్తుకెళ్లారు. జనవరి 19న ఉదయం 4 గంటల సమయంలో జరిగిన దొంగతనం వీడియో పుటేజీని ఆస్ట్రేలియా పోలీసులు విడుదల చేశారు. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

2479
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles