ఆఫ్రికన్ ఏనుగు దంతాలు..విలువ రూ.2 కోట్లపైనే

Fri,January 12, 2018 04:45 PM

Thailand seizes large elephant tusks worth over $450,000 Bangkok,


బ్యాంక్: థాయ్‌లాండ్ అధికారులు భారీ పరిమాణంలో ఉన్న ఏనుగు దంతాలను సీజ్ చేశారు. ఆఫ్రికన్ ఏనుగు దంతంతోపాటు మరో మూడు పొడవైన దంతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైనాలో ఏనుగు దంతాలకు భారీగా డిమాండ్ ఉంటుందని, మొత్తం 148కిలోల బరువున్న ఏనుగు దంతాలు సీజ్ చేయగా..వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2 కోట్ల 86 లక్షలకుపైనే ఉంటుందని కస్టమ్స్ విభాగం అధికారి ఒకరు వెల్లడించారు.

1645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles