కోడిపై లైంగిక దాడి.. అరెస్ట్Tue,November 14, 2017 03:18 PM
కోడిపై లైంగిక దాడి.. అరెస్ట్

ఇస్లామాబాద్ : కోడిపై లైంగిక దాడి ఏంటని అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి! ముక్కున వేలేసుకోకండి!! ఇది నిజం! పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందిన 14 ఏళ్ల యువకుడు పొరుగింటిలో ఉన్న కోడిని దొంగిలించాడు. ఆ తర్వాత దానిని తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అంతటితో ఆగకుండా కోడిని చంపేశాడు. ఈ తతంగాన్ని గమనించిన ఇద్దరు కోడి యజమాని దృష్టికి తీసుకువచ్చారు. దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో చేసిన తప్పును అతడు ఒప్పుకున్నాడు. ఇవాళ నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు పోలీసులు.

7383
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS