సౌతాఫ్రికాలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

Tue,September 12, 2017 03:30 PM

TASA had shown its tribute to the poet late Sir Kaloji Narayana Rao

హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 103వ జయంతి వేడుకలు సౌతాఫ్రికాలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా(టీఏఎస్‌ఏ) ఆధ్వర్యంలో నిర్వహించినట్లు సుధీర్ గుండం తెలిపారు. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ జయంతి వేడుకలతో పాటు తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్ రాసిన తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాన్ని జులై 22న ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.

960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles