స్విట్జర్లాండ్ లో అదుపు తప్పిన టూరిస్ట్ బస్సు

Sun,December 16, 2018 06:19 PM

Switzerland bus crash 1 died 44 injured

స్విట్జర్లాండ్ లో పర్యాటకులను తీసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి..గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా..44 మందికి గాయాలయ్యాయి. వీరిలో డ్రైవర్ తోపాటు ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. బస్సు జెనీవా-డ్యుయెస్సెల్ డార్ఫ్ మార్గంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles