ఆత్మాహుతి దాడి: 10 మంది మృతి

Sun,July 22, 2018 06:58 PM

suicide bombing at airport circle

అఫ్ఘానిస్థాన్: అఫ్ఘానిస్థాన్‌లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. బాంబు పేలుడులో 10 మంది పౌరులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను భద్రతా దళాలు ఆస్పత్రికి తరలిస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విచారణ చేపట్టారు. బాంబు దాడికి బాధ్యులుగా ఇంకా ఏ సంస్థా ప్రకటించలేదు.

701
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS