క్రికెట్ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి..ఇద్దరు మృతి

Wed,September 13, 2017 05:51 PM

Suicide attack at Kabul cricket stadium


ఆఫ్గానిస్తాన్ : కాబూల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడులు జరిగాయి. క్రికెట్ స్టేడియంలోకి వెళ్లే చెక్ పాయింట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో ఇద్దరు భద్రతా దళ అధికారులతోపాటు మరో వ్యక్తి మృతి చెందారు. ఘటనాస్థలానికి దూరంగా ఉండటంతో క్రికెటర్లకు ప్రమాదం తప్పింది. బాంబు పేలుళ్లతో మ్యాచ్‌ను అత్యవసరంగా రద్దు చేసినట్లు క్రికెట్ బోర్డు ప్రతినిధులు వెల్లడించారు.

2762
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS