టాయిలెట్‌లో అన్నం ముద్దలు వేసుకుని తిన్నారు.. వీడియో

Tue,July 31, 2018 01:33 PM

Staff Eats Off Urinal To Show How Clean It Is Video Is Hard To Digest

శుభ్రతపై తమకున్న చిత్తశుద్ధి ఏంటో నిరూపించడానికి ఈ చైనా కంపెనీ ఏం చేసిందో తెలుసా? టాయిలెట్‌లో అన్నం ముద్దలు వేసుకుని తిన్నారు. తమ కంపెనీలో టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతామని.. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని కంపెనీ మేనేజర్ తెలిపారు. అందుకే కంపెనీ ఉద్యోగులకు టాయిలెట్ల శుభ్రతపై నమ్మకం కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. సుమారు 20 మంది ఉద్యోగులు.. టాయిలెట్‌లో వేసిన అన్నం ముద్దలను తినేశారు. అంతే కాకుండా అదే టాయిలెట్ గదిలో డైనింగ్ టేబుల్ వేసుకుని భోజనం కూడా చేశారు.

6115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles