నింగిలోకి 60 ఉప‌గ్ర‌హాల ప్ర‌యోగం

Fri,May 24, 2019 02:50 PM

SpaceX puts up 60 internet satellites

హైద‌రాబాద్‌: అమెరికా కంపెనీ స్పేస్ఎక్స్ 60 ఉప‌గ్ర‌హాల‌ను నింగిలోకి ప్ర‌యోగించింది. ఫాల్క‌న్ 9 రాకెట్ ద్వారా ఈ ప్ర‌యోగం జ‌రిగింది. ఫ్లోరిడాలోని కేప్ క‌న‌ర‌వ‌ల్‌ నుంచి ఆ శాటిలైట్స్‌ను ప్ర‌యోగించారు. ఆ ఉప‌గ్ర‌హాల ద్వారా ఇక నుంచి హైస్పీడ్ ఇంట‌ర్నెట్ సేవ‌లు అంద‌నున్నాయి. స్టార్‌లింక్ నెట్వ‌ర్క్‌లో భాగంగా సుమారు 12వేల స్పేస్‌క్రాఫ్ట్‌ల‌ను నింగిలోకి పంపాల‌ని ఎల‌న్ మ‌స్క్ కంపెనీ భావిస్తున్న‌ది. ఇంట‌ర్నెట్ సేవ‌ల కోసం స్పేస్ఎక్స్ సంస్థ ప్రైవేటుగా శాటిలైట్ల‌ను ప్ర‌యోగిస్తున్న‌ది.

971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles