వీడియో: ఫోటోకు పోజిచ్చింది.. రాకాసి అల చెడగొట్టింది!

Thu,October 5, 2017 06:08 PM

She posed for photo but sea wave disturbed her

హాలిడేస్‌లో తెగ ఎంజాయ్ చేయాలంటే బీచ్ పర్‌ఫెక్ట్ ప్లేస్. బీచుల్లో ఎంజాయ్ చేస్తూ... ఫోటోలకు పోజులిస్తూ.. వీడియోలు తీసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... వచ్చే లైకులు, కామెంట్లతో ఇంకాస్త అనందాన్ని పొందొచ్చు. సేమ్ ఇలాగే బీచ్ దగ్గర ఫోటోలు దిగి తెగ ఎంజాయ్ చేద్దామనుకున్న ఓ మహిళకు నిరాశే ఎదురైంది.

స్విమ్ సూట్‌లో బీచ్‌లో ఫోటో కోసం పోజిచ్చింది. కాని రాకాసి అల తన వెనకనే తనకోసం వేచి చూస్తున్నదని గమనించలేదు. తను ఫోటోకు పోజిచ్చిందో లేదో వెనకనుంచి వచ్చిన అల తనను కింద పడేసింది. దీంతో తన పక్కన ఉన్న వాళ్లు నవ్వు ఆపుకోలేక చచ్చిపోయారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నది.

7090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS