లిబియాలో బోటు మునక..ఏడుగురు మృతి

Wed,May 25, 2016 05:23 PM

Seven migrants dead in shipwreck off Libya says navy


రోమ్: లిబియా తీరప్రాంతంలో బోటు ముంపునకు గురైన ఘటనలో ఏడుగురు శరణార్థులు మృతి చెందారు. సామర్థ్యానికి మించి జనాలు ఉండటంతో అదుపుతప్పి బోటు మునిగిపోయిందని ఇటాలియన్ నౌకదళ అధికారులు వెల్లడించారు. బోటులో ఉన్న 500 మందిని సురక్షితంగా బయటకు తరలించామని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలిపారు.

image


1455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles