పారిస్‌లో భారీ పేలుడు

Sat,January 12, 2019 02:38 PM

powerful blast rocks central Paris, few injured


పారిస్: ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. సెంట్ర‌ల్ పారిస్‌లో ఈ పేలుడు జ‌రిగింది. ఈ పేలుడు వ‌ల్ల ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఓ బేక‌రీ వ‌ద్ద ఈ పేలుడు జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మికంగా అనుమానిస్తున్నారు. ఉద‌యం 9 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. పేలుడు ధాటికి స‌మీప బిల్డింగ్స్‌లోని కిటికీలు ప‌గిలిపోయాయి. అగ్ని మాప‌క సిబ్బంది మంట‌ల్ని ఆర్పుతున్న‌ది. గ్యాస్ లీకేజీ వ‌ల్ల ఈ ఘ‌ట‌న జ‌రిగి ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు.

842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles