రిపోర్టర్ ను వెంబడించిన పంది..వీడియో వైరల్

Thu,November 28, 2019 08:03 PM

జర్నలిస్టులు లైవ్‌ లో రిపోర్టింగ్ ఇస్తున్న సమయంలో అనుకోని సంఘటనలు జరుగడం అప్పుడపుడు చూస్తుంటాం. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని సీరియస్ గాఉంటాయి. తాజాగా ఓ రిపోర్టర్ కు వింత అనుభవం ఎదురైంది. ఏఎస్టీ 1 టీవీ రిపోర్టర్ లాజోస్ మాంటికోస్ కైనెటా నగరానికి వరదలపై లైవ్ అప్ డేట్స్ ఇచ్చేందుకు వెళ్లాడు. స్టూడియోలో న్యూస్ యాంకర్ అప్ డేట్స్ ఇవ్వాలని మాంటికోస్ ను అడిగారు. మాంటికోసం రిపోర్టు చేసేందుకు ప్రయత్నిస్తుండగా హఠాత్తుగా అతనివైపు ఓ పంది వచ్చింది. ఆ పంది మాంటికోస్ ను ఫాలో అవుతూ ఇబ్బంది పెట్టింది. లైవ్ లో కనిపిస్తుండగటంతో స్టూడియోలో ఉన్నవారు నవ్వుల్లో మునిగిపోయారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.3719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles