విమానంలో అండర్‌వేర్‌ను ఆరేసింది.. వీడియోWed,February 21, 2018 03:17 PM

విమానంలో అండర్‌వేర్‌ను ఆరేసింది.. వీడియో

విమానంలో అండర్‌వేర్‌ను ఆరేయడం ఏంటని షాక్ అవుతున్నారా? అవునండి.. ఓ మహిళ విమానంలో అండర్‌వేర్‌ను ఆరబెట్టి వార్తల్లోకెక్కింది. ఉరల్ ఎయిర్‌లైన్స్‌లో దక్షిణ టర్కీ నుంచి రష్యా రాజధాని మాస్కోకు ప్రయాణిస్తున్న ఓ మహిళ.. తన రెండు చేతులతో అండర్‌వేర్‌ను పట్టుకొని ఆరబెట్టింది. సుమారు 20 నిమిషాల పాటు అలానే చేతిలో ఆవిడ అండర్‌వేర్‌ను పట్టుకొని ఉండగా.. మిగతా ప్రయాణికులందరూ ఆసక్తిగా చూస్తూ.. నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎవరికి వారే నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు. ఆవిడ అండర్‌వేర్‌ను ఆరబెట్టిన దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో చ్రితీకరించి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ వీడియోపై మీరు కూడా ఒక్కసారి లుక్కేయండి..

6106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS