విడాకుల కేక్

Thu,February 9, 2017 04:02 PM

Pakistani woman celebrates her divorce with special cake

బర్త్ డే, మ్యారేజ్, న్యూఇయర్ కేకులు చూశాం.. కానీ విడాకుల కేక్‌ను ఓ పాకిస్థానీ పరిచయం చేసింది. సాధారణంగా విడాకులంటేనే మహిళలు భయపడుతారు. కానీ ఈవిడ మాత్రం విడాకులు వచ్చిన వేళ ఎగిరి గంతేసింది. సంబురపడింది. భర్త పీడ విరుగుడైందన్న సంతోషంలో కేక్ కట్ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన మహమ్ ఆసిఫ్ అనే మహిళ తన భర్త వేధింపులు తాళలేక విడాకులు కోరింది. ఇటీవలే కోర్టు ఆమెకు తన భర్త నుంచి విడాకులు ఇప్పించింది. ఈ హ్యాపి మూమెంట్‌ను ఆసిఫ్ స్నేహితురాలు జవేరియా విర్క్ ఫేస్ బుక్‌లో పోస్టు చేసింది.

2371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles