సల్మాన్ పాట రీమేక్‌తో అదరగొడుతున్న పాకిస్థానీ యాడ్

Thu,March 1, 2018 03:47 PM

Pakistani Ad which was recreated Salman bhai swag se swagat

అది పాకిస్థాన్‌లోని లాహోర్. కొత్తగా ఓ మొబైల్ షాపు ఓపెనైంది. మరి షాపు అందిరికీ తెలవాలి కదా. అందుకే ఓ యాడ్ ఫిలింను తెరకెక్కించారు. సాదాసీదాగా తీస్తే ఏముంటుంది కిక్కు అనుకున్నారో ఏమో.. అందుకే సల్మాన్ భాయ్ మూవీ టైగర్ జిందా హైలోని స్వగ్ సే స్వాగత్ పాటను రీమేక్, రీమిక్స్ చేసి అదరగొట్టారు. సాంగ్‌లో అసలు లిరిక్స్‌ను తీసేసి... నోకియా, సామ్‌సాంగ్, హువాయ్, ఒప్పో పేర్లు వచ్చే విధంగా లిరిక్స్‌ను యాడ్ చేసి తీసిన యాడ్ సోషల్ మీడియాలో సూపర్‌గా క్లిక్ అయింది.


సల్మాన్ భాయ్, కత్రినా పాట స్వగ్ సే స్వాగత్ ఇదే...

2698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles