ఆస్కార్స్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఎక్స్ మెషీనా

Mon,February 29, 2016 09:03 AM

Oscars Visual Effects For Ex Machina

లాస్ ఏంజిల్స్ : ఈ ఏడాది ఎక్స్ మెషీనా సినిమాకు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్స్ దక్కింది. ఆ ఫిల్మ్‌కు అలెక్స్ గార్లాండ్ డైరక్షన్ చేశారు. అలిసియా వికాండర్ ఆ ఫిల్మ్‌లో ఆండ్రాయిడ్ రోబో పాత్రను పోషించింది. మానవుల తరహాలో అలిసియా అద్భుతంగా నటించింది. ఆండ్రూ వైట్‌హాస్ట్, పాల్ నోరిస్, మార్క్ ఆర్డింగ్టన్, సారా బెన్నెట్ ఆ కేటగిరీలో ఆస్కార్లను గెలుచుకున్నారు . ఉత్తమ యానిమేషన్ స్టోరీ కేటగిరీలో బియర్ స్టోరీ సినిమాకు ఆస్కార్ దక్కింది. ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్‌లో ఇన్‌సైడ్ ఔట్ చిత్రాన్ని ఆస్కార్ వరించింది.

1014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles