తిరుగుబాటుదార్ల నుంచి తప్పించుకున్న ఒడిశావాసి

Fri,September 18, 2015 10:12 AM

Odisha man abducted in Libya flees from captivity

లిబియా: లిబియా తిరుగుబాటు దారులు అధ్యాపకులు కిడ్నాప్‌కు గురైన సంగతి తెలిసిందే. లిబియాలో తిరుగుబాటుదార్ల నుంచి ఒక భారతీయుడు తప్పించుకున్నట్లు సమాచారం. ఒడిశావాసి రంజన్ సమాల్ క్షేమంగా బయటపడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని విదేశాంగశాఖ ఇంకా దృవీకరించలేదు. తెలుగు ప్రొఫెసర్లు ఇద్దరు ఇంకా తిరుగుబాటుదారుల చెరలోనే ఉన్నారు.

1225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles