నీరవ్‌మోదీ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

Wed,March 20, 2019 07:09 PM

Nirav Modi's bail plea rejected by London Court

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు చెందిన రూ. 13 వేల కోట్ల స్కాంలో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని బుధవారం లండన్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతన్ని లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో హాజరు పరిచారు. నీరవ్‌మోదీ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను న్యాయస్థానం మార్చి 29వ తేదీకి వాయిదా వేసింది. నీరవ్‌మోదీ భారత్‌ నుంచి 17 నెలల క్రితం యూకేకి పారిపోయాడు.

641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles