ఉగ్రదాడిలో 9 మంది మృతి

Sun,July 21, 2019 05:06 PM

Nine killed in terrorist attack pakistan

పాకిస్తాన్: పాకిస్తాన్‌లోని డేరాఇస్మాయిల్‌ఖాన్ జిల్లాలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. ఆస్పత్రి బయట ప్రజలు రద్దీగా ఉన్న ప్రమాదంలో బాంబులు పేలడంతో ఆరుగురు పోలీసులతో సహా 9 మంది మృతి చెందారు. ఉగ్రదాడిలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడులు తమ పనేనని తెహ్రక్ - తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఒప్పుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టారు.

1086
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles