ఆయిల్ పైప్‌లైన్ పేలి 21 మంది మృతి

Sat,January 19, 2019 11:00 AM

Mexico pipeline leaks, blast kills 21

సెంట్ర‌ల్ మెక్సికో: మెక్సికో దేశంలో భారీ పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. లీక‌వుతున్న ఆయిల్ పైప్‌లైన్ పేల‌డంతో సుమారు 21 మంది మృతిచెందారు. అదే ప్ర‌మాదంలో మ‌రో 71 మంది గాయ‌ప‌డ్డారు. మంట‌ల్లో కాలిన వారిని హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్లారు. తుల ఆయిల్ రిఫ‌న‌రీ స‌మీపంలో ఉన్న తౌలీప‌న్ టౌన్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం జరిగింది. ప్ర‌మాద స‌మ‌యంలో భారీ ఎత్తున మంట‌లు వ్యాపించాయి. ఆయిల్ పైప్‌లైన్ లీకేజీకి కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు.

478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles