వీడియో: ఓమైగాడ్.. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే?

Wed,January 17, 2018 09:16 PM

Man Takes A Dip In Frozen Water Body Gets Trapped Under Ice

రిస్క్ చేయాలి.. కాని అది కూడా పరిమితి వరకే. అది దాటితే ప్రాణాలు పిట్టల్లా రాలిపోతాయి అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయింది.

ఐస్ వాటర్‌లో ఈదుతూ ఓ వ్యక్తి ఐస్‌లో చిక్కుకుపోతాడు. వెంటనే అక్కడున్న అతడి ఫ్రెండ్స్ ఐస్‌ను పగులగొట్టి రక్షిస్తారు. వాళ్ల ప్రాణాలకు తెగించి మరీ.. అతడిని కాపాడుతారు. వాళ్లు స్పందించడం ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవే.

ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి..

4047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS