ప్రాణాన్ని పణంగా పెట్టి.. పిల్లాడిని కాపాడాడు.. వీడియో

Mon,June 11, 2018 05:18 PM

Man scaled five floors to save a child who dangled from window in china

సరిగ్గా రెండు వారాల క్రితం పారిస్‌లో ఓ ఘటన జరిగింది గుర్తుందా? ఓ యువకుడు స్పైడర్ మ్యాన్‌లా బిల్డింగ్ ఎక్కి ఓ పిల్లాడిని కాపాడాడు కదా. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇప్పుడు సేమ్ టు సేమ్ చైనాలో ఓ వ్యక్తి ఓ పిల్లాడిని కాపాడాడు. ఓ బిల్డింగ్ ఐదో ఫ్లోర్ విండోకు ఓ పిల్లాడు వేలాడుతున్నాడు. దీంతో ఆ పిల్లాడిని కాపాడటానికి తన లైఫ్‌ను రిస్క్ చేసి మరీ.. బిల్టింగ్ ఎక్కి పిల్లాడిని కాపాడాడు. సౌత్ చైనాలోని జిజియాంగ్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


4641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles