బాత్‌టబ్ నిండా కాయిన్స్ తీసుకెళ్లి.. ఐఫోన్ కొన్నాడు.. వీడియో

Thu,November 15, 2018 12:18 PM

Man buys iPhone XS in Russia with an entire bathtub full of coins

రష్యాకు చెందిన ఓ యువకుడు.. ఐఫోన్‌ను కొనేందుకు ఏం చేశాడో తెలుసా! ఏకంగా ఓ బాత్‌టబ్ నిండా కాయిన్స్(నాణేలు) తీసుకెళ్లి ఐఫోన్‌ను కొనుగోలు చేశాడు. తన ఇంటి నుంచి స్నేహితుల సహాయంతో బాత్‌టబ్‌లో నాణేలు వేసుకొని ఐఫోన్ షోరూమ్‌కు కారులో బయల్దేరాడు. అక్కడ బాత్‌టబ్‌ను చూసి షోరూమ్ నిర్వాహకులు అడ్డుకున్నారు. మొత్తానికి కాసేపటి తర్వాత నిర్వాహకులు అనుమతించారు. ఆ తర్వాత నాణేలను ఓపిగ్గా లెక్కించారు. అనంతరం ఐఫోన్ ఎక్స్‌ఎస్‌ను కొనుగోలు చేసి తన కోరికను తీర్చుకున్నాడు యువకుడు. ఈ వ్యవహరాన్ని అంతా ఫోన్ కొనుగోలు చేసిన యువకుడు.. చిత్రీకరించి తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు. ఈ వీడియోను 32 వేల మంది వీక్షించారు.

2829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles