లండన్‌లో ఘనంగా 'టీఆర్ఎస్ విజయోత్సవ' సంబరాలు

Tue,December 18, 2018 12:10 PM

London NRI TRS cell celebrations for TRS victory

లండన్ : లండన్‌లో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ యూకే అధ్వర్యంలో  'టీఆర్ఎస్ విజయోత్సవ'   వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుండి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు మరియు ప్రవాస బిడ్డలు హాజరయ్యారు.  ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ఆద్వర్యంలో  జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాలతో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యూకే  ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మరియు టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్నారై టీఆర్ఎస్ యూకే  కార్యదర్శి సృజన రెడ్డి మరియు సత్యమూర్తి చిలుముల, శ్రీకాంత్ జెల్లా,  దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, ప్రవీణ్ వీర, మధుసూదన్ రెడ్డి,  హరి నవపేట్,  మల్లా రెడ్డి, సురేష్ గోపతి, నవీన్ మాదిరెడ్డి, రవి ప్రదీప్, గణేష్ పాస్తం,సురేష్ బుడగం,నవీన్ భువనగిరి, భాస్కర్ రావు, సత్యపాల్ రెడ్డి, రవి కుమార్ రేటినేని, అశోక్ అనంతగిరి, ప్రశాంత్, రామకృష్ణ,  రాకేష్ పటేల్, వంశీ పొన్నం, శ్రీనివాస్ మేకల, మహేందర్,  సతీష్,  లత కూర్మాచలం, స్వాతి బుడగం, సుప్రజ పులుసు, మమత జక్కీ ,శ్వేతా మహేందర్, శైలజ జెల్ల, అపర్ణ, శ్రీ లక్ష్మి, దీపాక్షర   తదితరులు హాజరైన వారిలో వున్నారు.

620
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles