కారు ఇంజిన్‌లో కింగ్ కోబ్రా - వీడియో

Mon,June 19, 2017 12:56 PM

యూన‌న్: అతిపెద్ద‌ నాగుపాము ఒక‌టి కారు ఇంజిన్‌లోకి ప్ర‌వేశించింది. దాన్ని బ‌య‌ట‌కు లాగేందుకు పోలీసులు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న చైనాలో జ‌రిగింది. యూన‌న్ ప్రావిన్సులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ కింగ్ కోబ్రా సుమారు ప‌ది మీట‌ర్ల పొడుగు ఉంది. స్నేక్ క్యాచ‌ర్ స్టిక్స్‌తో ఆ నాగు పామును పోలీసులు ప‌ట్టుకున్నారు. ఆ పాము సుమారు అయిదు కిలోల బ‌రువు ఉంది. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోను సుమారు 70 వేల మంది చూశారు. ఇదే ఆ వీడియో.

652

More News

మరిన్ని వార్తలు...