వీళ్ల టైక్వాండో స్టంట్స్ చూస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే..!

Sat,September 22, 2018 07:06 PM

Jaw Dropping Korean Taekwondo Team Amazing Performance

టైక్వాండో.. అంటే అదో మార్షల్ ఆర్ట్. కొరియన్ల మార్షల్ ఆర్ట్. కరాటే, కుంగ్‌ఫూ లాగానే ఇది కూడా ఓ మార్షల్ ఆర్ట్ అన్నమాట. కాకపోతే కొరియాలో దీన్ని కనిపెట్టారు. ఈ మార్షల్ ఆర్ట్‌లో కూడా చాలా బెల్టులుంటాయి. వైట్ బెల్ట్ నుంచి ప్రారంభం అవుతుంది. చివరకు బ్లాక్ బెల్ట్‌కు చేరుకోవడానికి కనీసం 4 ఏండ్లు శ్రమించాలి. అప్పుడు టైక్వాండోలో పూర్తిస్థాయి నిష్ణాతులవుతారు. సరే.. అవన్నీ పక్కన బెడితే.. సౌత్ కొరియాకు చెందిన టైక్వాండో టీమ్ చేసిన ఈ పర్‌ఫార్మెన్స్ చూస్తే మాత్రం మీరు నోరెళ్లబెడతారు. వాళ్ల స్టంట్స్ చూసి అబ్బుర పడతారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

1785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles