లిబియాలో జడ్జిని చంపిన ఐసిస్

Thu,August 6, 2015 02:17 PM

IS kills judge in Libya


ట్రిపోలి: లిబియాలో ఓ జడ్జిని ఇస్లామిక్ తీవ్రవాదులు పొట్టన బెట్టుకున్నారు. వారం క్రితం బంధీగా ఉంచుకున్న జడ్జిని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు చంపివేశారని లిబియన్ జుడీషియల్ ఆర్గనేజేషన్ తెలిపింది. హొహ్మద్ అల్ నమ్లి అను ఆ జడ్జి మృత దేహం మంగళ వారం అల్ హవారా పట్టణం సమీపంలో కనుగొన్నట్లు సదరు ఆర్గనేజేషన్ తెల్పింది. అతని దేహంపై హింసించినట్లుగా గాయాలున్నాయి. గత వారం సిర్టే పట్టణంలో అల్ నమ్లిని ఇస్లామిక్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారు కిడ్నాప్ చేసినట్లు సమాచారం.

1024
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles