స్వ‌లింగ సంప‌ర్కులిద్ద‌రికీ 83 దెబ్బ‌లు

Tue,May 23, 2017 03:36 PM

Indonesian men caned for gay sex

ఏచి: ఇండోనేషియాలో ఇద్ద‌రు స్వ‌లింగ సంప‌ర్కుల‌కు బ‌హిరంగంగా శిక్ష వేశారు. ఇద్ద‌ర్నీ 83 సార్లు క‌ర్ర‌తో కొట్టారు. ఏచి రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇద్ద‌రూ ఓ సంద‌ర్భంలో అనుచిత ప‌ద్ధ‌తిలో సంప‌ర్కం చేస్తూ ప‌ట్టుబ‌డ్డారు. అయితే తెల్ల గౌనులు వేసి వాళ్ల‌కు శిక్ష‌ను విధించారు. వీపుపై బెత్తంతో దెబ్బ‌లు కొట్టారు. ఇండోనేషియాలో చాలా ప్రాంతాల్లో స్వ‌లింగ సంప‌ర్కాన్ని అక్ర‌మంగా చూడ‌రు. కానీ ఏచ్ రాష్ట్రంలో ఇస్లామిక్ చ‌ట్టాల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తారు.

1975
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles